Thursday 1 January 2015

Naa modati post

అందరకీ నమస్కారం ... అదేంటో  ఖలేజ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు కామెడీ చేస్తే నేనే చెయ్యాలేమో .. లేక నాకే జరగాలేమో  అన్నట్లు చాలా incidents జరిగాయి ఇంకా జరుగుతున్నాయి .. ofcourse నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా అనుకోండి ..వాటిని friends తో షేర్ చేస్తే అద్బుతహ  అని అనక పోయినా బాగానే ఎంజాయ్ చేసారు . వాటిని మీతో share చేసుకుందామని ఈ బ్లాగ్ ని తెరిచాను . అన్నట్లు నా బ్లాగ్కి స్వాగతం